సెంట్రల్ లైటింగ్  సిస్టం ఏర్పాటు చేయాలి

Date:18/07/2020
జగిత్యాల ముచ్చట్లు:
మంచినీళ్ళ బావి నుండి చలగల్ మామిడి మార్కెట్ వరకు ప్రధాన రహదారి ని వెడల్పు చేస్తూ డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని శనివారం జగిత్యాల కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బాలె లత శంకర్, పంబాల రాము, క్యాదాసు నవీన్, బొడ్ల జగదీశ్, జంబర్తి రాజ్ కుమార్, దాసరి లావణ్య ప్రవీణ్ ఉన్నారు.

Tags:Central lighting system should be set up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *