చౌడేపల్లి లో అమృత్ సరోవర్, చెక్ డాం, పెరకొలేషన్ ట్యాంక్ పరిశీలించిన కేంద్ర బృందం.
చౌడేపల్లి ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో కేంద్ర జల శక్తి అభ్యన్ సెంట్రల్ టీం పర్యటన ఆమెని గుంట గ్రామపంచాయతీలో అమృత్ సరోవర్, చెక్ డాం, పెరకొలేషన్ ట్యాంక్ పరిశీలించిన కేంద్ర బృందం.

Tags; Central team inspected Amrit Sarovar, Check Dam, Percolation Tank in Chaudepally.
