Natyam ad

ఎన్నికలపై సీఈవో సమీక్ష

అమరావతి ముచ్చట్లు:

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో CEO ఎంకే మీనా సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చూడాలని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్ పెట్టాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.

 

Post Midle

Tags: CEO Review on Elections

Post Midle