చైన్ స్నాచర్ ఆరెస్టు

విజయనగరం ముచ్చట్లు:


విజయనగరం 2వ పట్టణ పోలీసులు పరిధిలో చైన్ స్నాచింగ్, నేరాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా తుని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న అనుసూరి శివ అనే నిందితుడిని అరెస్టు చేశామని, అతని వద్ద నుండి 116. 665 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహానాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుడి పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  తెలిపారు.

 

Tags: Chain snatcher arrested

Leave A Reply

Your email address will not be published.