పుంగనూరులో మహిళ మెడలో చైను దొంగతనం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని సూర్యనగర్‌లో నివాసం ఉన్న హేమ అనే మహిళ మెడలో బంగారు తాళిబొట్టు చైను లాకెళ్లారు. శనివారం ఆమె సూర్యనగర్‌లో నడుచుకుని వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు హెల్మెంట్లు ధరించి ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలో చైను లాకె ళ్లారు. ఆమె కేకలు వేసే లోపు దొంగలు పరారైయ్యారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:Chain stolen from woman’s neck in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *