తాడిపత్రి బస్టాండ్ ను తనిఖీ చేసిన ఛైర్మన్

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లా తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ ను ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లి కార్జున రెడ్డి తనిఖీ చేశారు. బస్టాండ్ లొ ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ఆవరణంలో సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నాణ్యమైన బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రీజినల్ ఛైర్పర్సన్ మంజంళ, ఈడి గోపి నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

 

Tags: Chairman inspected Tadipatri bus stand

Leave A Reply

Your email address will not be published.