Chalathur's bus to roll over

చల్లాటూర్స్ బస్సు బోల్తా

– 45 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు

Date:12/05/2018

కడప ముచ్చట్లు:

కడప జిల్లాకు చెందిన 45 మంది బస్సులో తీర్థయాత్రలకు వెళ్లారు. ఇలా ఉండగా విజయనగరం జిల్లా అక్కివారం జంక్షన్‌ వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ సంఘటనలో ప్రయాణికులందరు గాయాపడ్డారు. చిన్నపిల్లల కేకలతో ఆప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు చర్యలు తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Tags: Chalathur’s bus to roll over

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *