చలో అమరావతి గోడపత్రిక’ ఆవిష్కరణ

Chalo Amravati wallpaper 'discovery

Chalo Amravati wallpaper 'discovery

Date:18/08/2018

మచిలీపట్నం ముచ్చట్లు:

భారత దేశ సంచార జాతుల విముక్తి సంఘం ఆద్వర్యంలో ‘ చలో అమరావతి ‘ గోడ పత్రికలను ఆవిష్కరించారు. మచిలీపట్నం లోని ఎంపీ కొనకల్ల నారాయణ రావు నివాసంలో శనివారం బహుజన కులాల రాష్ట్ర అధ్యక్షుడు కొనకల్ల జగన్నాథ రావు చేతుల మీదుగా చలో అమరావతి గోడపత్రికలను ఆవిష్కరించారు.

ఆగష్టు 31 న విజయవాడలో జరుగనున్న 66 వ సంచార జాతుల విముక్తి సభకు ఈ సంచార జాతులవారు తరలి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆన చంద్రప్రసాద్, లీగల్ సెల్ కన్వీనర్ ప్రసాదం శివుడు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తిన దాస్, భయలపాటి తుకారాం, నాంచారయ్య, ఆశీర్వాదం తిరుపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

భారీగా సాయానికి ముందుకొస్తున్న క్రీడాకారులు

Tags:Chalo Amravati wallpaper ‘discovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *