పుంగనూరులో 25న ఛలో కలెక్టరేట్
పుంగనూరు ముచ్చట్లు:
విద్యారంగ సమస్యలను పరిష్కరించుకునేందుకు సోమవారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు సుహేల్, కిషోర్ పాల్గొన్నారు.

Tags: Chalo Collectorate at Punganur on 25th
