చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు పలవురి సన్మానం

Chaluru MP Reddeppa is the Pallavari Honor

Chaluru MP Reddeppa is the Pallavari Honor

Date:24/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు ఎన్‌.రెడ్డెప్పను పలువురు సన్మానించారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాస గృహంలో లయన్స్క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ, జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి, ఆంధ్రరాష్ట్ర ఉపాధి ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సుట్లూరు శ్రీనివాసులు, కెసిటివి అధినేత ముత్యాలు కలసి రెడ్డెప్పను సన్మానించారు. శాలువలు కప్పి, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే ఎంపి రెడ్డెప్ప, భార్య రెడ్డెమ్మ దంపతుల కుమారుడు ఆర్మీ కన్నల్‌ క్యాప్టన్‌ దినేష్‌ , ఆయన భార్య సుప్రీత, కుమారై డాక్టర్‌ హిమని వికాస్‌ కలసి రెడ్డెప్పను సన్మానించి, మిఠాయిలు తినిపించారు. సన్మానించిన వారిలో లయన్స్క్లబ్‌ మెంబర్లు శ్రీధర్‌, గోపాలక్రిష్ణ, శివశంకర్‌, వెంకటాచలపతిరెడ్డి, బ్యాంకు మేనేజర్‌ రెడ్డెప్ప, శ్రీరాములు, టీచర్‌ రవి తదితరులు ఉన్నారు.

25న ఉచిత కంటి వైద్యశిబిరం

Tags: Chaluru MP Reddeppa is the Pallavari Honor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *