చాముండేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు

Chamundeshwari Devi Jayanti Celebrations

Chamundeshwari Devi Jayanti Celebrations

Date:24/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని తూర్పుమొగశాలలో గల శ్రీ చాముండేశ్వరి ఆలయంలో బుధవారం నుంచి అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. పట్టణంలోని జెట్టికుల సంఘ సభ్యులచే ఈ జయంతి ఉత్సవాలను వేడుకగా ప్రారంభించారు. ఇందులో బాగంగా అమ్మవారి ఆలయంలో హోమాలు  నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెట్టికులస్తులచే ప్రతి రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారము, పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాద వినియోగం చేయనున్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై, అమ్మవారికి మొక్కలు  చెల్లించుకున్నారు.

హజ్ హౌస్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ‌

Tags: Chamundeshwari Devi Jayanti Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *