Chamundeshwari Devi ..

తుమ్మలగుంట చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు

– అభిషేక సేవలో చెవిరెడ్డి

Date:26/10/2020

తిరుపతి ముచ్చట్లు:

తుమ్మలగుంట చాముండేశ్వరి దేవి ఆలయంలో విజయదశమి సందర్భంగా సోమవారం వేకువజామున నిర్వహించిన అభిషేక సేవలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు రేణుకా పరమేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

మీకు భూమి ఉందా….!!!! ?? మీకు గల భూమి పేర్లు రెవిన్యూ బాషలో ఎలా పిలుస్తారో తెలుసుకుందాం….

Tags:Chamundeshwari Devi ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *