Natyam ad

జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ

విజయవాడ ముచ్చట్లు:

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ.అమిత్ షా నివాసంలో సమావేశం.జనసేన కోటకు కోత పెట్టేందుకు సిద్ధమైన బాబు.జనసేనకు కేటాయించిన 3 లోక్సభ, 24 ఎమ్మెల్యే సీట్లలో చంద్రబాబు కత్తెర.టిడిపి కోటా నుంచి బిజెపికి సీట్లు ఇవ్వకుండా జనసేనను బలి చేస్తున్న బాబు.ఇప్పటికే తమకు తక్కువ సీట్లు ఇచ్చారన్న అసంతృప్తిలో ఉన్న జనసేన క్యాడర్.

 

Post Midle

Tags:Chandrababu and Pawan met with JP Nadda

Post Midle