పట్నం సుబ్బయ్య మృతి పట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపం

Date:15/01/2021

అమరావతి  ముచ్చట్లు:

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి   నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.వైద్యునిగా, 3సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా సుబ్బయ్య సేవలను ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన మృతి పలమనేరు నియోజకవర్గానికే కాకుండా చిత్తూరు జిల్లాకు తీరని లోటుగా పేర్కొన్నారు.
పట్నం సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు వ్యక్తం చేశారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: Chandrababu deeply mourns the death of Patnam Subbayya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *