కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలతో సుమారు గంటసేపు చర్చించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

– అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరిన చంద్రబాబు

– పలు ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని కోరిన చంద్రబాబు

– రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు మెమోరాండం అందించిన చంద్రబాబు

– నిధుల కేటాయింపు ఎందుకు పెంచాలో వివరిస్తూ మెమోరాండం

– పోలవరం, అమరావతికి ఆర్థికసాయం అందించాలన్న చంద్రబాబు

– వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందించాలన్న చంద్రబాబు

– గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించిన చంద్రబాబు

– 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్‍డీపీలో 33.32 శాతానికి చేరుకున్నాయని వెల్లడి

– 2019-20లో రాష్ట్ర అప్పులు జీఎస్‍డీపీలో 31.02 శాతమే ఉన్నాయని వెల్లడి

– పెండింగ్‍లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని కోరిన చంద్రబాబు.

 

 

 

Tags:Chandrababu had a discussion with Union Finance Minister Nirmal for about an hour

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *