ఏపీకి హోదాపై చంద్రబాబు నోరు మెదపడంలేదు-షర్మిల

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం నితీష్‌ తీర్మానం చేసి మోదీ ఎదుట డిమాండ్‌ ఉంచారు.రాజధానిలేని రాష్ట్రంగా బిహార్‌ కంటేవెనుకబడి ఉన్నాం.మోదీ సర్కార్‌లో కింగ్‌ మేకర్‌గా ఉన్న చంద్రబాబు.ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలి.హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరిస్తామని.చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు.

 

Tags:Chandrababu is not talking about the status of AP – Sharmila

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *