తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

తెలంగాణ ముచ్చట్లు:

 

పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్, మధ్యప్రదేశ్‌ను వెనకకు నెట్టి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుందని అభినంధించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732 కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని పేర్కొన్నారు.

 

 

Tags:Chandrababu Naidu praised that Telangana ranks first in the country in terms of per capita income.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *