మదనపల్లె ముచ్చట్లు:
నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మదనపల్లెకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు దొమ్మలపాటి రమేష్ , యువ నాయకులు దొమ్మలపాటి యశశ్వి రాజ్ మరియు మదనపల్లి నియోజకవర్గ తెలుగు మహిళలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
Tags:Chandrababu Naidu’s wife who came to Madanapalle was Nara Bhuvaneshwari