Natyam ad

జనాలు లేక హెలిపాడ్‌ లోనే ఉండి పోయిన చంద్రబాబు

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కావలిలో జనాలు లేక సభా స్థలికి రాకుండా హెలిపాడ్‌ లోనే ఉండి పోయిన చంద్రబాబు.శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కావలి పట్టణంలో ఎన్టీయార్‌ విగ్రహం వద్ద ప్రజాగళం పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసిన కావలి టీడీపీ అభ్యర్ధి కావ్వ కృష్ణారెడ్డి.కావలి పట్టణానికి మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రబాబు చేరుకున్నారు.బహిరంగ సభ వద్ద జనాలు లేక ఖాళీగా ఉండటంతో, చంద్రబాబు హెలికాప్టర్‌ దిగిన చోటనే ప్రత్యేక బస్సులోనే ఎదురు చూస్తున్న వైనం.కావలి టీడీపీ అభ్యర్ధి నియంతృత్వ పోకడలు వల్లనే ఈ దుస్థితి జరిగిందని టీడీపీ నాయకులు మండిపాటు.మధ్యాహ్నం 3.35 గంటలు వరకు కూడా చంద్రబాబు హెలిపాడ్‌ వద్దనే ఎదురు చూపులు.

 

Post Midle

Tags; Chandrababu stayed in the helipad without the crowd

Post Midle