అమరావతి ముచ్చట్లు:
సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతి రానున్నారు.హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్తారు.ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతోపాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
Tags: Chandrababu to Amaravati today