కాశిపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించిన చంద్రబాబు

Chandrababu visited the Heritage industry

Chandrababu visited the Heritage industry

Date:14/01/2019
చిత్తూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటలో భాగంగా సోమవారం ఉదయం కాశిపెంట్లలోని హెరిటేజ్ పరిశ్రమను చంద్రబాబు సందర్శించారు. గోకులం ప్లాంట్లో పాడి రైతులు, ఉద్యోగులతో సీఎం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 26 ఏళ్లుగా రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. హెరిటేజ్ సంస్థను చంద్రబాబు అభినందించారు. . రైతుల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో రైతులది కీలకపాత్ర ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
Tags:Chandrababu visited the Heritage industry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *