చంద్రబాబు వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.’తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుంది.తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది.అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి.పదవి వచ్చిందని విర్రవీగొద్దు. ‘వినయంగా ఉండాలి’ అని CBN స్పష్టం చేశారు.

 

 

Tags:Chandrababu warning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *