Chandrababu will be touring tomorrow and tomorrow

కుప్పంలో నేడు,రేపు పర్యటించనున్నచంద్రబాబు

Date:02/07/2019

కుప్పం ముచ్చట్లు:

టీడీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నేడు,రేపు పర్యటించనున్నారు.మంగళవారం ఉదయం 11.15గంటలకు రామకుప్పం మండలం రాజుపేట గ్రామం చేరుకోనున్న చంద్రబాబు రామకుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంటల మధ్య టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు.భోజనవిరామానంతరం శాంతిపురం బయల్దేరి వెళతారు.మూడు గంటలకు అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు.సాయంత్రం 4గంటలకు శాంతిపురంలోని నందిగం కళ్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు.అనంతరం కుప్పం బయల్దేరి 6గంటలకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ చేరుకుంటారు.రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం కుప్పం,గుడుపల్లె మండలాల్లో పర్యటించి సాయంత్రం తిరుగుపయనమవుతారు.

ప్రపంచ కప్ లో నేడు భారత్ మ్యాచ్

Tags: Chandrababu will be touring tomorrow and tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *