Natyam ad

పుంగనూరుకు 7న చంద్రబాబు రాక

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు మంగళవారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పట్టణంలో సమావేశం నిర్వహించనున్నారు. తిరుపతి నుంచి హెలిక్యాప్టర్‌లో నారాయణస్కూల్‌ మైదానంలో దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎంబిటి రోడ్డులో వచ్చి అంబేద్కర్‌కు పూలమాలలు వేసి , అక్కడి నుంచి ఆర్టీసి బస్టాండు మీదుగా గోకుల్‌ సర్కిల్‌ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు నేతలు ఏర్పాట్లు చేపట్టారు.

 

Post Midle

Tags; Chandrababu’s arrival at Punganur on 7th

Post Midle