బెడిసికొట్టిన చంద్రబాబు సానుభూతి
గుంటూరు ముచ్చట్లు:
చంద్రబాబు, లోకేష్ పై మంత్రి మెరుగు నాగార్జున విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సానుభూతి బెడిసికొట్టినట్లు కనిపిస్తోందన్నారు. అందుకే వికేంద్రీకరణ గురించి ప్రజలు అడుగుతుంటే దిగజారి మాట్లాడడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించా రు. ప్రజలను భయపెట్టే స్థాయికి వెళ్తు న్నారని.. ఇవన్నీ ప్రజలు చూస్తున్నా రని చెప్పుకొచ్చారు. 29 గ్రామాల వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలబెట్టుకో వడం కోసమే యాత్రలు అంటున్నారని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏం ఉపయోగప డడం లేదని చెప్పగలిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నిలదీశా రు.పాదయాత్రతో లోకేష్ రాజకీయంగా ఎదగడం ఒక కల అని వ్యాఖ్యానించా రు.అలాగే ముద్రగడ పెట్టిన చిత్రహిం సలకు.. వంగవీటి రంగా హత్యకు కారణాలు చెప్పి పాదయాత్ర చేయాల ని అన్నారు.ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి ప్రశ్నించారు.
Tags: Chandrababu’s condolences

