మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి ముచ్చట్లు:

ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై తక్షణం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని CM చంద్రబాబు మంత్రులకు సూచించారు. తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. 17 మంది తొలిసారి మంత్రులు కావడం, వారిలోనూ ఏడుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ఆయన వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు.

 

Tags: Chandrababu’s direction to ministers

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *