ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీసీ జనార్ధన్ పై తప్పుడు కేసులు పెట్టడం తగదని సూచించారు. వైసీపీ నేతలే ఆయన ఇంటిపై రాళ్లతో దాడులు చేసి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారని ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Chandrababu’s letter to AP DGP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *