గవర్నర్ కు చంద్రబాబు లేఖ

అమరావతి ముచ్చట్లు :

 

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గవర్నర్ విశ్వభుషన్ హరి చందన్ కు లేఖ రాశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను పోలీసులు వేదిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వారి విధులు సక్రమంగా చేసుకొనివ్వకుండ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ఇది సరికాదని, ఫ్రంట్ లైన్ వర్కర్స్ విధులకు అడ్డుపడుతున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Chandrababu’s letter to the Governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *