మిస్ ఆంధ్రా ఫ్యాషన్ ఐకాన్ గా ఎంపికైన చంద్రగిరి అమ్మాయి
చంద్రగిరి ముచ్చట్లు:
అనంతపురంలో జరిగిన పోటీల్లో 400 మందితో పోటీ పడి గెలుపొందిన భావన.జ్యూరీ మెంబెర్స్ గా వ్యవహించిన
డైరెక్టర్ సతీష్ అడ్డాల, ముంబై ఫ్యాషన్ డిజైనర్ కవితా కిషోర్.జూన్ నెలలో విశాఖపట్నం లో జరిగే ప్రిన్సెస్ ఆంధ్రా పోటీలకు ఎంపికైన భావన

Tags:Chandragiri girl selected as Miss Andhra fashion icon
