Natyam ad

విజయం సాధించిన చంద్రశేఖర్ రెడ్డి రెడ్డిని అభినందిస్తున్న చంద్రమోహన్ రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన   పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్డిని విజయం సాధించిన అనంతరం చిత్తూరు పట్టణంలో కౌంటింగ్ సెంటర్ ముందు కలసి అభినందిస్తున్న పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ C. చంద్రమోహన్ రెడ్డి , రాజమోహన్ రెడ్డి ,ఉమా శంకర్ రెడ్డి .ఈ సందర్భంగా వారు పలు ప్రైవేటు ,ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సామరస్య పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజయోత్సవాల్లో పాల్గొన్నారు.

Post Midle

Tags; Chandramohan Reddy congratulating Chandrasekhar Reddy Reddy who won

Post Midle