పుంగనూరులో కర్ఫ్యూ వేళల్లో మార్పు

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలో కర్ఫ్యూ వేళలను మార్పు చేసినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ సోమవారం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు వ్యాపారస్తులకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. పుంగనూరులో కరోనా పూర్తిగా నియంత్రణ కాకపోవడంతో కలెక్టర్‌ కర్ఫ్యూ వేళలను మార్పు చేసినట్లు తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Change in curfew times in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *