హైదరాబాద్ మెట్రో రైల్ వేళల్లో మార్పు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో రైలు సర్వీస్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి సర్వీస్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు రైళ్లు డిపోలకు చేరుకుంటాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Change in Hyderabad Metro Rail times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *