Natyam ad

 పైసలు, పదవులకోసం పార్టీ మారం

నల్గోండ ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కు  కుందూరు జైవీర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పెద్దాయన జానారెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదంటూ ఫైరయ్యారు. గులాబీ కండువా ఎప్పుడు కప్పుకుంటావ్..? అని ఎద్దేవా చేసిన భగత్.. నిజంగా మేం గులాబీ కండువా గనుక కప్పుకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హాట్ కామెంట్స్ చేసారు. మేము నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తామని,  మీ మాదిరిగా పదవుల కోసం పైసల కోసం పార్టీలు మారమని అన్నారు. జైవీర్ చేపట్టిన గిరిజన చైతన్య యాత్ర ముగింపు సభలో ఘాటు కౌంటర్ ఇచ్చారు.

 

Tags: Change party for money and positions

Post Midle
Post Midle