హోంమంత్రిని మార్చండి ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ ముచ్చట్లు:
హోం మంత్రి మహమూద్ అలీని మార్చాలి. తెలంగాణా మడర్స్ అడ్డగా మారింది. రోజుకో హత్య, దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తెలంగాణ లో హోమ్ మినిస్టర్ రబ్బర్ స్టాంప్ హోమ్ మినిష్టర్. ఒక్కసారి ఉత్తరప్రదేశ్ వెళ్లి చూడండి.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో.. హోంమంత్రి ఎలా పనిచేయాలో. ఎంఐఎంకు కు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తారా..? సీఎం కేసీఆర్ వెంటనే హోమ్ మంత్రిని మార్చాలి. హత్య చేస్తే పనిష్మేట్ ఎలా ఉండాలో రౌడీలకు మేము చూపిస్తామని అన్నారు.

Tags: Change the Home Minister
MLA Rajasingh
