Natyam ad

మారిన ఇండియన్ ఆర్మీ యూనిఫామ్..

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా సరికొత్త యూనిఫామ్ తో ఈ రోజు కవాతు లో పాల్గొన్న భారతీయ అత్యున్నత కమెండో దళం..పారా స్పెషల్ ఫోర్సెస్.అధికారికంగా యూనిఫామ్ మార్పుకు సంకేతాలు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (NIFT) చే తయారు చేయబడ్డ డిజిటల్ యూనిఫామ్.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Changed Indian Army Uniform ..