Natyam ad

చాపరాయి జలపాతంలో పర్యాటకులు సందడి

డుంబ్రిగుడ ముచ్చట్లు:

ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి గాంచిన అరకులోయ పర్యాటక కేంద్రంలో సరికొత్త శోభ సంతరించుకుంది.,ఆది వారం పర్యాటకులు వేరువేరు జిల్లాల ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి పర్యాటక
ప్రదేశాలను తిలకిస్తూ సందడి చేస్తున్నారు.కార్తీక మాసం ప్రారంభం కావడంతో బెంగాలీ పర్యాటకులు అధిక సంఖ్యతో తరలివస్తున్నారు.అరుకులోయ ట్రైబల్ మ్యూజియం,పద్మాపురం గార్డెన్,డుంబ్రిగుడచాపరాయి,జలతరంగిణి మరెన్నో చూడదగ్గ ప్రదేశాలను తిలకిస్తూ ఉత్సాహంగా…ఉల్లాసంగా ఫోటోలు  దిగుతూ చల్లటి వాతావరణాన్ని ఆశీర్వదిస్తూ సందడి చేస్తున్నారు.చాపరాయి జలపాతంలో స్నానాలుచేస్తూ ఆనందంగా గడుపుతున్నారు.

 

Tags: Chaparai Falls is crowded with tourists

Post Midle
Post Midle