మానవ దృక్పధంతో  వృద్ధులు కు అన్నదానం

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా  దర్శి లోని శ్రీ షిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమం లో వృద్ధులు కు ప్రతి రోజు అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమం లో భాగంగా గురువారం దర్శి అద్దంకి రోడ్డు వాస్తవ్యులు,అచ్చుత ఫణీంద్ర కుమార్ (విద్యా శ్రీ మెడికల్స్ షాప్ అధినేత) వారి భార్య దివ్య వారి కుమార్తె విద్యా శ్రీ లక్ష్మి మానవ దృక్పథంతో మరియు వారి ఇంటి శంకుస్థాపన సందర్భంగా దర్శి కురిచేడు రోడ్డు లోని శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.ఈసందర్బంగా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు మస్తానవలి మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ తమ వంతు వృద్ధులు కు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ  కార్యక్రమం లో  వారి కుటుంబ సభ్యులు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Charity to the elderly from a human perspective

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *