మనస్వి జన్మదిన సందర్బంగా వృద్ధులు కు అన్నదానం

Date:24/10/2020

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి లో శ్రీ షిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమం లో వృద్ధులు కు  ప్రతి రోజు అన్నదానం చేస్తారు. ఈ సందర్బంగా  శనివారం  దర్శి మండలం రాజంపల్లి వాస్తవ్యులు, తానికొండ మనస్వి పుట్టినరోజు సందర్భంగా దర్శి  శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు  మస్తాన్ వలి మాట్లాడు తూ ప్రతి ఒక్కరు తమ వంతు వృద్ధులు కు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో  మనస్వి   కుటుంబ సభ్యులు తండ్రి టి.శివ కుమార్, తల్లి సునీత,తాని కొండ సుబ్బారావు వారి భార్య సుబ్బులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags; Charity to the elderly on the occasion of Manasvi’s birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *