Natyam ad

ఉత్తమ సేవా పథకం అందుకొన్న చౌడేపల్లె సీఐ మధుసూధనరెడ్డి

చౌడేపల్లె ముచ్చట్లు:

ఉత్తమ సేవా పథకం అవార్డును సీఐ మధుసూధన రెడ్డి  సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉష చరణ్‌ , కలెక్టర్‌ హరినారాయణ్‌, ఎస్పీ  రిషాంత్‌రెడ్డిల చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు. అలాగే చౌడేపల్లె  ఎస్‌ఐ రవికుమార్‌ కు ఉత్తమ ఎస్‌ఐగా అవార్డును అందుకొన్నారు. వీరికి  ప్రజాప్రతినిధులు, ప్రజలు,  పోలీసు సిబ్బంది , అభినందనలు  తెలిపారు.

Post Midle

Tags: Chaudepalle CI Madhusudhana Reddy received the best service scheme

Post Midle

Leave A Reply

Your email address will not be published.