Natyam ad

27న చౌడేపల్లె ఉచిత వైద్య శిభిరం

చౌడేపల్లె ముచ్చట్లు:

స్థానిక ఉన్నతపాఠశాల ఆవరణంలో ఈనెల 27న ఆదివారం ్య్యధ్యా ఆసుపత్రి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిభిరంను నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ సనత్‌రెడ్డి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు.ఉదయం 9 గంటలనుంచి 1 గంట వరకు వైద్య శిభిరం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. మదనపల్లె ఆధ్యా సూపర్‌ స్పెషాల్టీ ప్రముఖ వైద్య నిపుణులు హాజరౌతున్నట్లు తెలిపారు. కిడ్నీలో రాళ్లు,నడుమునొప్పి,పొత్తి కడుపు నొప్పి,బలహీన మూత్రధార,కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

Tags: Chaudepalle free medical camp on 27th

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.