చెక్‌ డ్యామ్‌ తెగి వరిపంట నష్టం

Check dam damage

Check dam damage

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెక్‌డ్యామ్‌ నిండి తెగిపోయి, సుమారు మూడు ఎకరాల వరిపంట నష్టమైంది. శుక్రవారం పుంగనూరు మండలం పాళ్యెంపల్లె సమీపంలోని చెక్‌డ్యామ్‌కు ఎగువప్రాంతాల నీరు చేరింది. దీంతో చెక్‌డ్యామ్‌ ఒక్కసారిగా తెగిపోయింది. నీరు వరిపంటలపై పడి ఇసుకతో పూడిపోవడంతో వరిపంట సుమారు మూడు ఎకరాలలో నష్టమైంది. దీనిపై నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

పుంగనూరు నుంచి తిరుపతికి ఆర్టీసి

Tags: Check dam damage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *