Check in at Tirupati Padmavati Swims Kovid Hospital

తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ

-ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

Date:06/08/2020

తిరుపతి ముచ్చట్లు:

స్వయంగా పి పి ఈ కిట్టు ధరించి కరోనా రోగులు ఉన్న వార్డ్ పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.మంత్రి ఆళ్ల నాని వెంట mla కరుణాకర్ రెడ్డి.. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.స్వయంగా కోవిడ్ వార్డ్ లో రోగులు వద్దకు వెళ్లి వారి నుండి వివరాలు తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని.కరోనా రోగులతో నేరుగా గా మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని.కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా… వైద్య సదుపాయం ఎలా ఉంది.భోజనం… శానిటేషన్… మంచినీరు సక్రమంగా సమయానికి అందుతున్నాయా???..రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశిo చ డం తో మీ దగ్గరికి వచ్చాను.ప్రతి కరోనా బాధితుడికి భోజనం కోసం 5వందలు రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు నెలకు 350కోట్లు రూపాయలు కరోనా బాధితులకు ఖర్చు చేయాలని కేటాయించారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రోజు కి 50వేలు టెస్ట్లు చేస్తున్నాం.

ఆర్మూర్ లో అడ్డూ, అదుపు లేని పేలుళ్లు. 

Tags: Check in at Tirupati Padmavati Swims Kovid Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *