Checks at check post

చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు

Date:30/06/2020

నగరి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, విజయపురం మండలం మహారాజపురం చెక్ పోస్ట్ వద్ద, జిల్లా ఎస్పీ. సెందిల్ కుమార్, పుత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ మురళీధర్ ఆదేశాల మేరకు నగిరి రూరల్ సి ఐ. రాజశేఖర్, విజయపురం ఎస్సై తలారి. ఓబయ్య తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద రీతిలో కనిపించిన వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపు 4 కేజీల 400 గ్రాముల గంజాయి పట్టుబడింది, నిందితులంతా కూడా బెంగళూరు వాసులు, తమిళనాడు మీదుగా ఆంధ్రాలో కి చొరబడి వైజాగ్లో గంజాయి వ్యాపారం చేసే ముఠాగా పోలీసులు గుర్తించడం జరిగింది, నలుగురు నిందితుల్లో ఒకరు పరారి కాగా, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. నిందితులు లోను డిఎస్పి. మురళీధర్ సమక్షంలో పాత్రికేయల ముందు ప్రవేశపెట్టడం జరిగింది.

సైబర్ నేరాలకు పాల్పడిన 9 మంది నిందితులు అరెస్టు

Tags:Checks at check post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *