కర్నూలు లో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణి

Date:07/11/2019

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో 15,075 మంది రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరఫున 11.14 కోట్ల రూపాయలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి డా.పి.అనిల్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి చీఫ్ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సభాధ్యక్షులు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా.సుధాకర్, తోగూరు అర్థర్, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ షెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మెహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు హజరయ్యారు.

న‌వంబ‌ర్ 10న అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్

Tags: Checks issued to Agrigold victims in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *