బాసర దారిలో చిరుత కలకలం

బాసర ముచ్చట్లు:


నిర్మల్ జిల్లా  బాసర త్రిబుల్ ఐటీ నుండి మైలాపూర్ వెళ్లే మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో  కోళ్ల వ్యాపారి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా  కంటపడటంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. చిరుత దాడి నుండి కోళ్ల వ్యాపారి తప్పించుకున్నాడు.

 

Tags: Cheetah on the way to Basara

Leave A Reply

Your email address will not be published.