పుంగనూరులో విశ్రాంత ఉద్యోగ ప్రతినిదులుగా చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గ విశ్రాంత ఉద్యోగుల సంఘ ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నికల అధికారి గురురాజారావు ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడుగా చెంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి ని ఎన్నుకున్నారు. అసోసియేట్‌ అధ్యక్షులుగా సుకుమార్‌, రాఘవులజెట్టి, ఉపాధ్యక్షులుగా వెంకటపతి, వెంకటముని, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, లీలావతమ్మ, భరత్‌భూషణ్‌, వేణుగోపాలరాజు ఎన్నికైయ్యారు. కార్యదర్శులుగా శంకర్‌రెడ్డి, రెడ్డెప్ప యాదవ్‌, రమేష్‌, రెడ్డికుమారి, మహబూబ్‌సాహెబ్‌ లు ఎన్నికైయ్యారు. ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా సుబ్రమణ్యం, నారాయణరెడ్డి, మహిళా కార్యదర్శిగా గంగులమ్మ లు ఎన్నికైయ్యారు. సమస్యలను పరిష్కరించేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తామని తెలిపారు.

 

 

Tags:Chengareddy and Ramakrishna Reddy as retired job representatives in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *