శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం ఊరందరు గ్రామం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాలు లో భాగంగా ద్వజారోహనం కార్యక్రమం జరిగినది .ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్  ఈవో , ఏఈఓ  అనుబంధ ఆలయ ఇంచార్జ్ వారు పాల్గొన్నారు.

 

Tags:Chennakeswara Swamy Brahmotsavam along with Sridevi Bhudevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *