Natyam ad

చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కి అపూర్వ ఆదరణ

చంద్రగిరి ముచ్చట్లు:

చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మోహిత్ అన్నయ్యను ఆశీర్వదించండి..!మంగళంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కి అపూర్వ ఆదరణ.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుపు కోసం మంగళం గ్రామపంచాయతీ లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి చేపట్టిన ప్రచారంలో గడపలో మహిళలు హారతులు పట్టి ఆత్మీయతను పంచారు.

 

Post Midle

Tags:Chevireddy Harshit Reddy received an unprecedented reception

Post Midle