శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ అధికారులతో చెవిరెడ్డి భేటీ

శ్రీనివాస మంగాపురం ముచ్చట్లు :

 

శ్రీనివాస మంగాపురం లోని ఆయుర్వేద ఫార్మసీ అధికారులతో చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఆనంద య్య మందు తయారీ విధానం గురించి చర్చించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దీని తయారీకి సిద్ధంగా ఉండాలని చెవిరెడ్డి అధికారులను ఆదేశించారు. మందు తయారీకి అవసరమైన మూలికలు శేషాచలం అడవుల్లో దొరుకు తాయని అధికారులు ఈ సందర్భంగా చెవిరెడ్డి దృష్టికి తెచ్చారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Chevireddy meets with Srinivasa Mangapuram Ayurveda Pharmacy officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *