పుంగనూరులో మహిళ అభివృద్ధికి చేయూత -భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూత నందిస్తోందని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటిలో మండల సమాఖ్యల సమావేశాన్ని ఏపిఎం రవి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌లు అతిధులుగా హాజరైయ్యారు. వైఎస్‌ఆర్‌క్రాంతి పథకం క్రింద సభ్యులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారాం, జిల్లా డైరీ మేనేజర్‌ హరికృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, పార్టీ జిల్లా కారదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ , ఖాదర్‌బాషా, సీసీలు, సంఘమిత్రలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

 

Tags: Cheyuta for Women’s Development in Punganur – Bhaskar Reddy

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *